తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ మెట్రో రైలు ప్రయాణికులపై పడింది. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడించారు.
Metro Rail : హైదరాబాద్ నగరవాసులకు షాక్, మెట్రో రైలు సమయాల్లో మార్పులు